Ghulam Nabi Azad ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ని హర్ట్ చేసిండు *Politics | Telugu OneIndia

2022-08-26 1

V hanumantha Rao reacts on gulam Nabi Azad resignation to congress party | కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌.. హస్తం పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్‌ షాక్‌ తగిలింది.
#GulamNabiAzad
#Congress
#telangana

Videos similaires